Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండు చోట్ల ఓటు ఉందా? జాగ్రత్త

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 11, 2026 7:50 AM హైదరాబాద్General
రెండు చోట్ల ఓటు ఉందా? జాగ్రత్త - Udayam
రెండు వేర్వేరు నియోజకవర్గాలు లేదా రాష్ట్రాల్లో ఓటు ఉండటం చట్టవిరుద్ధమని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకుంటే ఏడాది జైలు, జరిమానా తప్పవన్నారు. DSE సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను సులువుగా గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...