Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు జాతీయ జెండా ఎగురవేసేందుకు తీరిక లేదా?

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 4:41 PM అమరావతిGeneral
జగన్‌కు జాతీయ జెండా ఎగురవేసేందుకు తీరిక లేదా? - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేసేందుకు జగన్‌కు తీరిక లేదా అని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉన్న 84 ఏళ్ల సీతారావమ్మ దేశభక్తిని చాటారని కలిశెట్టి పేర్కొన్నారు. జాతీయ జెండాపై జగన్‌కు గౌరవం లేదని ఆరోపించారు. రాజకీయాలకు జగన్‌ అనర్హుడని అనురాధ విమర్శించారు.

Comments

G
Loading comments...