వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టెస్టుల్లో రాణించగలడని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అయితే జాతీయ జట్టుతో వైట్‌బాల్ క్రికెట్ ఆడుతూ రెండు పూర్తి సీజన్ల దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు సమయం దొరకడం సవాలేనన్నారు.
టెస్టు అవకాశాల కోసం వైభవ్‌కు ఓపిక, దేశవాళీ అనుభవం అవసరమన్నారు. ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతడి సగటు 17.25గా ఉంది. టీ20ల్లో మాత్రం ఆరు ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేశాడు.
Comments
Loading comments...

