Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ సినిమా సెన్సేషన్

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:50 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’ సినిమా సెన్సేషన్ - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి రూ.18.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్లు తెలిపాయి. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌ దాటే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...