వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. చిత్ర నిడివి 2 గంటల 25 నిమిషాలుగా ఖరారైంది.
కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్‌తో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటించారు. ఆగస్టు 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

