Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుకుపాలెంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 6:58 PM పల్నాడుGeneral
ఇరుకుపాలెంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన - Udayam
ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలో పీఎస్ నంబర్లు 277, 293, 294లకు సంబంధించి బుధవారం విచారణ చేపట్టినట్లు ఎంఆర్‌ఓ కే.నగేష్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అర్హుల వివరాలను నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు సంబంధిత పత్రాలతో హాజరై అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Comments

G
Loading comments...