Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుకు దారిలో ప్రయాణమెలా

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 7:32 AM కామరెడ్డిGeneral
ఇరుకు దారిలో ప్రయాణమెలా - Udayam
పిట్లం మండలం సిద్ధాపూర్-కుర్తి గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా తయారై ప్రయాణికులు నరకం చూస్తున్నారు. రోడ్డు ఇరుకుగా మారడమే కాకుండా, పెద్ద గుంతలు పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ముఖాముఖిగా రెండు పెద్ద వాహనాలు వస్తే దాటడం కష్టంగా మారింది. దీంతో శుక్రవారం రాత్రి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.

Comments

G
Loading comments...