Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల్లో ఇరుముడి రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:43 AM జాతీయంవినోదం
రెండు రోజుల్లో ఇరుముడి రికార్డు - Udayam
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ విడుదలైన రెండు రోజుల్లోనే నార్త్‌ అమెరికాలో బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

Comments

G
Loading comments...