Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరిగేషన్ స్థలం ఆక్రమణలపై ఫిర్యాదు

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 5:48 PM శ్రీకాకుళంGeneral
ఇరిగేషన్ స్థలం ఆక్రమణలపై ఫిర్యాదు - Udayam
శ్రీకాకుళం పీఎన్‌ కాలనీ సర్వే నంబర్‌ 141(1)లోని 65 సెంట్ల ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని పీఎన్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పైడి వేణుగోపాలం కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే గొండు శంకర్‌, కమిషనర్‌ జి.శ్రవణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్థలం రికార్డుల్లో ఇరిగేషన్‌ కాలువగా నమోదై ఉందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...