వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పిఎన్ కాలనీ సర్వే నెం.141(1)లోని 65 సెంట్ల ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమణల కాపాడాలని పిఎన్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పైడి వేణుగోపాలం శుక్రవారం ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే గొండు శంకర్, కమిషనర్ జి.శ్రవణ్ కుమార్ కు వినతిపత్రం అందించారు.
స్థలం రికార్డుల్లో ఇరిగేషన్ కాలువగా నమోదై ఉందని తెలిపారు. ఆక్రమణ తొలగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

