వార్తలకు తిరిగి వెళ్లండి
ఫైల్ సిద్ధం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారని రిటైర్డ్ ఉద్యోగి జ్యోతి ఆరోపించారు. సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.5 వేల చొప్పున ఇచ్చినా పని చేయలేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ భీమరాజుతో జ్యోతి వాగ్వాదానికి దిగారు. ఆరోపణలపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

