Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:43 AM విజయనగరంGeneral
పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు - Udayam
అయోధ్య, కాశీ సహా పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలును నడపనుంది. అక్టోబరు 24న సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ యాత్రలో పూరీ, కోణార్క్‌, బైద్యనాథ్‌, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను దర్శించుకోవచ్చు. 10 పగళ్లు, 9 రాత్రుల ఈ ప్యాకేజీ ధర తరగతిని బట్టి ఒక్కొక్కరికి రూ.17 వేల నుంచి రూ.34,400 వరకు ఉంటుంది. నవంబరు 2న రైలు తిరుగు ప్రయాణమవుతుంది.

Comments

G
Loading comments...