Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IRCS జిల్లా చైర్మన్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 10:43 AM మహబూబ్‌నగర్General
IRCS జిల్లా చైర్మన్‌కు ఘన సన్మానం - Udayam
భారత రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఎస్ రవికుమార్‌ను జేపీఎన్సీఈ కళాశాలలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి IRCS తొలి చైర్మన్, సీనియర్ అడ్వొకేట్ వి. మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు. రెడ్‌క్రాస్ ద్వారా నిరుపేదలు, బాధితులకు మరిన్ని సేవలు అందిస్తామని రవికుమార్ తెలిపారు. అనంతరం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.

Comments

G
Loading comments...