Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుట్టు అమ్ముతున్న ఇరానీయులు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 9:18 PM జాతీయంGeneral
జుట్టు అమ్ముతున్న ఇరానీయులు - Udayam
యుద్ధం, ద్రవ్యోల్బణం ప్రభావంతో ఇరాన్‌లో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి కోసం జుట్టు, ఉపయోగించిన వస్తువులు, పర్‌ఫ్యూమ్‌ సీసాలు వంటి వాటిని విక్రయిస్తున్నట్లు స్థానిక కథనాలు వెల్లడించాయి. అదనపు ఆదాయం కోసం ల్యాప్‌టాప్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులను అద్దెకు కూడా ఇస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు, అద్దె ప్రకటనలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...