Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 10:05 AM జాతీయంGeneral
అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక - Udayam
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగగా, అమెరికా దాడులపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. యూఎస్‌ బలగాలకు తగిన గుణపాఠం చెబుతామని సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య పరస్పర దాడులతో ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొనగా, హర్మూజ్‌ ప్రాంతం తన నియంత్రణలోనే ఉందని అమెరికా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...