వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధంలో అగ్రరాజ్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘర్షణల్లో ఫైటర్ జెట్లు, డ్రోన్లు సహా మొత్తం 42 అమెరికా విమానాలు ధ్వంసమవ్వడం లేదా దెబ్బతినడం జరిగిందని కాంగ్రెస్సనల్ రీసెర్చి సర్వీస్ (సీఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది.
ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోయినప్పటికీ, అమెరికా కూటమిని ఇప్పటికీ ప్రతిఘటిస్తూనే ఉంది. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
Comments
Loading comments...

