వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. 12వ రోజు కూడా ఇరాన్‌పై ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ విరుచుకుపడుతోంది. దీంతో హార్ముజ్, బాబ్ ఎల్-మాండెబ్ జలసంధుల్లో చమురు నౌకల రాకపోకలకు తీవ్ర భద్రతా ముప్పు ఏర్పడింది.
Comments
Loading comments...

