Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశామన్న ఇరాన్

Follow Udayam on Google
Sonia Singh May 29, 2026 12:30 PM జాతీయంGeneral
అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశామన్న ఇరాన్ - Udayam
అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని బుషెహర్ ప్రావిన్స్‌ గగనతలంలో కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. జామ్ ప్రాంతంలోకి ప్రవేశించిన విమానాన్ని తమ భద్రతా దళాలు దెబ్బతీశాయని ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. ఆ ప్రాంతంలో తమ విమానమేదీ కూలిపోలేదని, ఇరాన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అమెరికా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...