Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
రచన దేవి Jul 19, 2026 9:36 AM జాతీయంGeneral
అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక - Udayam
దాడులు ఆపకుంటే అమెరికాకు మరిచిపోలేని పాఠం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. ట్రంప్‌తో కుదిరిన శాంతి ఒప్పంద హామీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమై నీటి వనరులపైకి మళ్లాయి. అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడగా, ఇరాన్ ప్రతిగా కువైట్‌లోని డీశాలినేషన్ ప్లాంటుపై దాడులు చేసింది.

Comments

G
Loading comments...