Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ హెచ్చరికతో హోర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 12:38 PM జాతీయంఅంతర్జాతీయ
ఇరాన్ హెచ్చరికతో హోర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ - Udayam
యూఏఈపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించామన్న ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. మరోవైపు అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రాంతీయ దేశాలు నిరాధార ఆరోపణలు చేయొద్దని సూచించింది.

Comments

G
Loading comments...