వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమేనీ మరణానికి ట్రంపే కారణమంటూ ఇరాన్‌లో నిరసనలు మిన్నంటాయి. భారీ సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొంటూ భారత్ చూపిస్తున్న సహానుభూతి, మిత్రభావానికి ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ గౌరవాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొంది.
Comments
Loading comments...

