వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కుదుర్చుకున్న ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’లో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు పశ్చిమాసియా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆహ్వానాన్ని సమీక్షిస్తున్నట్లు ఇరాన్ నేత మెహ్దీ రహీమీ పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Comments
Loading comments...

