వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్ హిట్ లిస్ట్ కలకలం

పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ స్థానిక మీడియా ప్రతీకార జాబితాను ప్రచురించింది. ఇందులో 13 మంది ప్రముఖ విదేశీ నేతల పేర్లను చేర్చడం తీవ్ర కలకలం రేపింది.
ఈ హిట్ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, జార్జియా మెలోనీలతో పాటు పలువురు ఐరోపా నేతల పేర్లు ఉన్నాయి. ఇరాన్-అమెరికా మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Comments
Loading comments...