వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ ‘బాహుబలి: ది బిగినింగ్’ యుద్ధ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అమరేంద్ర బాహుబలి పోరాటాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యాఖ్యలతో పోల్చింది.
ఒత్తిడికి తలొగ్గబోమని, బలప్రయోగ భాషను అంగీకరించబోమని ఆయన ఐరాసలో స్పష్టం చేశారు.
Comments
Loading comments...

