వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు చెందిన 'మహాన్ ఎయిర్' సంస్థకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్‌కు చెందిన 'స్కీజ్ ట్రావెల్స్'పై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, రష్యా దేశాల సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు యూఎస్ ఆర్థికశాఖ తెలిపింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు సహాయం చేసేవారందరిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. దిల్లీ, శ్రీనగర్‌లలో కార్యాలయాలున్న ఈ సంస్థ 2020 నుంచి మహాన్ ఎయిర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తోందని పేర్కొంది.
Comments
Loading comments...
