Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌పై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 06, 2026 7:46 AM జాతీయంGeneral
ట్రంప్‌పై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు - Udayam
ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ఇరాన్ అగ్రనేతలను ఒక్క దెబ్బతో అంతం చేయగలనన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని ఆర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ విమర్శించింది. ట్రంప్ ప్రజలను చంపగలరేమో కానీ, వారి ఆదర్శాలను, ఆశయాలను ఎప్పటికీ అంతం చేయలేరని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ రాయబారి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు.

Comments

G
Loading comments...