వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాతో ఒప్పందానికి మునుపెన్నడూ లేనంతగా చేరువయ్యామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఒప్పందం పూర్తయ్యే వరకు ఊహాగానాలు వద్దని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షేర్ చేశారు.
కాగా, ఇరాన్ తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని, అందుకే దాడులు విరమించామని, దీనికి ఇజ్రాయెల్, సౌదీ సహా పలు మిత్రదేశాలు కూడా సమ్మతించాయని ట్రంప్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

