Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీల్ కోసం ఇరాన్ వేడుకుంటోంది: ట్రంప్

రూపేష్ గౌడ్ Jul 09, 2026 7:20 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా గెలిచామని, ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేసి ఒప్పందం కోసం గట్టిగా కోరుకుంటున్నట్లు తెలిపారని ఆయన వెల్లడించారు. అయితే వారు ఈ ఒప్పందానికి అర్హులో కాదో, దానిని గౌరవిస్తారో లేదో తనకు తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ సైనిక శక్తి మిగిలివుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...