Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గన్నులు పట్టిన ఇరాన్ మహిళలు.. సైనిక శిక్షణ

Follow Udayam on Google
Harika Oct 05, 2026 9:50 AM అంతర్జాతీయంGeneral
గన్నులు పట్టిన ఇరాన్ మహిళలు.. సైనిక శిక్షణ - Udayam
ఇజ్రాయెల్, అమెరికా గ్రౌండ్‌ అటాక్‌కు దిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇరాన్‌ మహిళలు సైనిక శిక్షణ తీసుకుంటున్నారు. టెహ్రాన్‌లోని మిలిటరీ ట్రైనింగ్ సెంటర్‌లో హ్యాండ్‌గన్స్, ఇతర ఆయుధాల వినియోగంపై సైనిక అధికారులు వారికి శిక్షణ ఇస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో సివిలియన్ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లు వరుసగా ప్రారంభమవుతున్నాయి.

Comments

G
Loading comments...