వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్ అజేయ శతకంతో చెలరేగాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు 265 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందించడంతో పాటు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Loading comments...

