Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్‌లో జగిత్యాల జిల్లా వాసుల వినాయక చవితి వేడుకలు

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 7:06 PM జగిత్యాలGeneral
ఇరాక్‌లో జగిత్యాల జిల్లా వాసుల వినాయక చవితి వేడుకలు - Udayam
ఇరాక్ దేశంలోని ఓ హోటల్‌లో ఉంటున్న సుమారు 150 మంది జగిత్యాల జిల్లా వాసులు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాన్ని అలంకరించి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గాజుల రాజు, రంజిత్, నితిన్, శ్రీకాంత్, రోహిత్, హరీశ్, సాయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...