Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్‌ నుంచి పూర్తిగా వైదొలగిన అమెరికా సైన్యం

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:44 AM అంతర్జాతీయంGeneral
ఇరాక్‌ నుంచి పూర్తిగా వైదొలగిన అమెరికా సైన్యం - Udayam
ఐసిస్‌ వ్యతిరేక 12 ఏళ్ల మిషన్‌కు ముగింపు పలుకుతూ అమెరికా సైన్యం ఇరాక్‌ నుంచి పూర్తిగా వైదొలిగింది. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌ వైమానిక స్థావరం నుంచి చివరి బలగాలు, సామగ్రిని తరలించినట్లు పెంటగాన్‌ తెలిపింది. ఇక ఇరాక్‌ భద్రతా బాధ్యతలు ఆ దేశ బలగాలదేనని అమెరికా స్పష్టం చేసింది. ఐసిస్‌ అవశేషాలపై శిక్షణ, నిఘా సహకారం కొనసాగుతుందని తెలిపింది.

Comments

G
Loading comments...