Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో రూ.83 లక్షలకు ఐపీ దాఖలు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:08 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో రూ.83 లక్షలకు ఐపీ దాఖలు - Udayam
ఖమ్మం సారధీనగర్‌కు చెందిన పి. వెంకటేశ్వర్లు రూ.83 లక్షలకు దివాళా పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పేర్కొంటూ 17 మందిని ప్రతివాదులుగా చేర్చారు. సోమవారం న్యాయవాది ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రూ.83 లక్షల బాధ్యతలకు సంబంధించి దివాళా ప్రక్రియ చేపట్టాలని కోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...