Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IOA అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పీవీ సింధు

Follow Udayam on Google
Harika Nov 09, 2026 4:18 PM అమరావతిGeneral
IOA అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పీవీ సింధు - Udayam
భారత ఒలింపిక్ సంఘం (IOA) అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన పీవీ సింధుకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన సింధు, ఇప్పుడు భారత క్రీడారంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆమె గర్వకారణమని, కొత్త బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని లోకేశ్ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...