వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ బుధవారం తాడేపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ను, విద్యాశాఖ మంత్రి లోకేష్ దంపతులనును కలసి తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని సీఎం కోరారు. వివాహానికి తప్పక హాజరవుతామని వారు తెలిపారు.
Comments
Loading comments...

