Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీకి గురు వందన ఆహ్వానం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:45 PM మెదక్General
ఎంపీకి గురు వందన ఆహ్వానం - Udayam
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న గురు వందనం కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు శుక్రవారం ఆహ్వాన పత్రిక అందించారు. సంఘం నాయకులు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...