Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిగుండాల కార్యక్రమం.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 4:04 PM జనగామ General
అగ్నిగుండాల కార్యక్రమం.. ఎమ్మెల్యేకు ఆహ్వానం - Udayam
బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని స్వయంభు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7న నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రధాన అర్చకులు యాదవమఠం ఓం నమశ్శివాయ, ఆలయ కమిటీ చైర్మన్‌ ఈదులకంటి వెంకటరెడ్డి, సర్పంచ్‌ నీల కవిత మురళి, ఈవో చిందం వంశీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...