Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రికాన్ సదస్సుకు రైతుకు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:11 AM చిత్తూరుGeneral
అగ్రికాన్ సదస్సుకు రైతుకు ఆహ్వానం - Udayam
బెంగళూరులో అక్టోబర్ 1 నుంచి 3 వరకు జరిగే అగ్రికాన్ హార్టీ కనెక్ట్ ఇండియా-2026 సదస్సుకు దెందులూరు మండలం కొత్తగూడెం ఆదర్శ రైతు గద్దె సతీష్ బాబుకు ఆహ్వానం అందింది. కర్ణాటక ప్రభుత్వ సహకారంతో జరిగే ఈ సదస్సులో ‘సమీకృత పశుసంవర్ధక అనుబంధ వ్యవసాయం–గ్రామీణ సంపదకు మార్గాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.

Comments

G
Loading comments...