వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో పుట్టపర్తిలో జరిగే జాతీయ వినియోగదారుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని JC మౌర్య భరద్వాజ్‌ను వినియోగదారుల సంఘాల నాయకులు ఆహ్వానించారు. కలెక్టరేట్‌లో కలిసి ఆహ్వానం అందించగా, ఆయన అంగీకరించారు.
CAPCO, CCC సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, నాణ్యతా ప్రమాణాలు, చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

