Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం ఉత్సవాలకు నాదెండ్లకు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:11 PM చిత్తూరుGeneral
కాణిపాకం ఉత్సవాలకు నాదెండ్లకు ఆహ్వానం - Udayam
విజయవాడలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలతో నాదెండ్ల మనోహర్‌ను సత్కరించారు.

Comments

G
Loading comments...