Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ఆహ్వానం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:56 AM పశ్చిమగోదావరి General
 ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ఆహ్వానం - Udayam
మారేడుమిల్లిలో కాఫీ తోటల మధ్య అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ సెప్టెంబర్‌ 30న ప్రారంభం కానుంది. ఇందులో ప్రత్యేకంగా వుడెన్‌ బ్రిడ్జ్‌, ట్రీ హౌస్‌ ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం డివిజనల్‌ మేనేజర్‌ కోన జయశ్రీ, రేంజ్‌ ఆఫీసర్‌ రాజేంద్ర ప్రసాద్‌ మంత్రి కందుల దుర్గేశ్‌ను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...