Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తిగల ఎస్సీ మహిళా అభ్యర్థులు అక్టోబర్‌ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం జిల్లా ఈ-కోర్టు వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సెక్రటరీ రాజేందర్‌ సూచించారు. పోస్టుకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Comments

G
Loading comments...