Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుగొలను మద్యం షాపునకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:26 AM ఏలూరుGeneral
గుండుగొలను మద్యం షాపునకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
గుండుగొలను మద్యం షాపు నిర్వహణకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏలూరు ఎక్సైజ్ శాఖ భీమడోలు సర్కిల్ పరిధిలోని ఈ షాపునకు ఈ నెల 24 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని సీఐ ఎన్. కళ్యాణి తెలిపారు. ఒక్కరు ఒక షాపుకే దరఖాస్తు చేసుకోవాలి. రూ.3 లక్షల డీడీ సమర్పించాలి. అక్టోబర్ 5న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...