వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు 9గా నిర్ణయించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

