వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం బెండార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కామర్స్ పోస్టుకు అతిథి అధ్యాపకుడిని నియమించనున్నట్లు ప్రిన్సిపల్ కనకయ్య తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి, నెట్, సెట్ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

