వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పి.వి. రామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్ల నిరంతర సేవ పూర్తి చేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
దరఖాస్తుదారులపై శాఖాపరమైన, సివిల్ లేదా క్రిమినల్ కేసులు ఉండకూడదని తెలిపారు. ఈనెల 17 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు డీఈవో కార్యాలయానికి చేరాలని సూచించారు.
Comments
Loading comments...

