Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష పెట్టుబడికి రూ.4.44 లక్షలు

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 2:53 PM జాతీయంGeneral
లక్ష పెట్టుబడికి రూ.4.44 లక్షలు - Udayam
2019-20 సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ సిరీస్‌-3 ముందస్తు రిడెంప్షన్‌ ధరను ఆర్‌బీఐ రూ.15,310గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో గ్రాముకు రూ.3,449 చొప్పున కొనుగోలు చేసిన మదుపరులకు సుమారు 344 శాతం రాబడి లభించింది. 2019లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి బాండ్‌ విలువ ప్రస్తుతం రూ.4.44 లక్షలకు చేరింది. దీనికితోడు ఏటా 2.5 శాతం స్థిర వడ్డీ కూడా లభించింది.

Comments

G
Loading comments...