వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరం గ్రామపంచాయతీ పరిధిలో BLOల ద్వారా ‘SIR’ నోటీసులు అందుకున్నవారు రేపు ఉదయం 9 గంటలకు గ్రామపంచాయతీ భవనంలో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని సర్పంచ్ పద్ధతి శ్రీను యాదవ్, పంచాయతీ కార్యదర్శి సురేందర్ తెలిపారు.
నోటీసులో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను తీసుకువచ్చి BLOలకు అందజేయాలని సూచించారు. విచారణ ప్రక్రియకు సహకరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

