Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకిలో పరిశ్రమపై అధికారుల విచారణ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:16 PM సిద్దిపేటGeneral
బెజ్జంకిలో పరిశ్రమపై అధికారుల విచారణ - Udayam
బెజ్జంకి: గుగ్గిళ్ల గ్రామ పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్‌ బయో ఎనర్జీ పరిశ్రమపై అందిన ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పరిశ్రమ పరిసరాలను పరిశీలించారు. HYD నుంచి వచ్చిన అధికారులు భాగ్యలక్ష్మి, రవీందర్‌ స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...