Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణకు గవర్నర్ అనుమతి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 04, 2026 11:44 AM జాతీయంGeneral
అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణకు గవర్నర్ అనుమతి   - Udayam
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై రూ.100 కోట్ల వసూళ్ల కేసులో మనీలాండరింగ్ చట్టం కింద విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి లభించినట్లు ఈడీ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. 2021లో మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించగా, చాందీవాల్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన ఇప్పటికే గవర్నర్‌ను కోరారు.

Comments

G
Loading comments...